Available Exams Packages

Telangana TET Paper-1 Model Grand Test

తెలంగాణ టెట్ పేపర్-1 కు సిద్ధం అవుతున్న అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఈ మోడల్ గ్రాండ్ టెస్ట్ ను (ఈ ఆదివారం ఉదయం గం. 9.00 నుంచి అందుబాటులో ఉంటుంది) అందిస్తోంది.

General Studies & Mental Ability - 70 Exams

ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తో పాటు ఎపిపియస్సీ నుంచి ఇతర అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన పేపర్-1 సిలబస్ (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ) ను 70 రోజులలో పూర్తి చేయడానికి సహకరించే చక్కని ఆన్ లైన్ పరీక్షలను ఈ ప్యాకేజి ద్వారా పొందవచ్చు.

పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

AP TET-2022 Paper-1(A) - MODEL GRAND TEST

ఇప్పటికిప్పుడు ఎపి టెట్ పరీక్ష జరిగితే మీకు ఎన్ని మార్కులు వస్తాయో, మీ స్థాయి ఎలా ఉంటుందో, మీరు ఇప్పటి వరకూ చేసిన ప్రిపరేషన్ ఫలితం ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ మోడల్ గ్రాండ్ టెస్ట్ కోసం రిజిస్టర్ అయి, పరీక్షను రాయండి

AP TET-2022 Paper-2(A)(Maths&Science) - MODEL GRAND TEST

ఇప్పటికిప్పుడు ఎపి టెట్ పరీక్ష జరిగితే మీకు ఎన్ని మార్కులు వస్తాయో, మీ స్థాయి ఎలా ఉంటుందో, మీరు ఇప్పటి వరకూ చేసిన ప్రిపరేషన్ ఫలితం ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ మోడల్ గ్రాండ్ టెస్ట్ కోసం రిజిస్టర్ అయి, పరీక్షను రాయండి

AP TET-2022 Paper-2(A)(Social) - MODEL GRAND TEST

ఇప్పటికిప్పుడు ఎపి టెట్ పరీక్ష జరిగితే మీకు ఎన్ని మార్కులు వస్తాయో, మీ స్థాయి ఎలా ఉంటుందో, మీరు ఇప్పటి వరకూ చేసిన ప్రిపరేషన్ ఫలితం ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ మోడల్ గ్రాండ్ టెస్ట్ కోసం రిజిస్టర్ అయి, పరీక్షను రాయండి

Free Online Exams (Sample tests)

జస్ట్ ఫ్రీ యూజర్ గా రిజిస్టర్ కావడం ద్వారా నవచైతన్య కాంపిటీషన్స్ వెబ్ సైట్ లో ఉంచిన ఉచిత పరీక్షలను రాయవచ్చు. వీటి ద్వారా మా ప్రశ్నాపత్రాల యొక్క నాణ్యతను గురించి తెలుసుకోవడంతో పాటు, మా ఎగ్జామ్స్ ప్యాట్రన్ ఎలా ఉంటుందో కూడా ఒక అవగాహనకు రావచ్చు.

 
LIFE TIME (SGT) ONLINE EXAMS PACKAGE

లైఫ్ టైమ్ యస్జీటీ ప్యాకేజిలో భాగంగా మీరు 25000 కంటే ఎక్కువ బిట్స్ తో కూడిన ఆన్ లైన్ పరీక్షలను పొందవచ్చు. డియస్సీ 2022 లో ఎప్పుడు జరిగినా, అప్పటి వరకూ నవచైతన్య కాంపిటీషన్స్ అప్ డేట్ చేయబోయే టెట్ పేపర్-1 మరియు డియస్సీ యస్జీటీ కు సంబంధించిన అన్ని ప్యాకేజీలు మీకు అందించబడతాయి.

పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

LIFE TIME (SA BS) ONLINE EXAMS PACKAGE

లైఫ్ టైమ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్యాకేజిలో భాగంగా మీరు 15000 కంటే ఎక్కువ బిట్స్ తో కూడిన ఆన్ లైన్ పరీక్షలను పొందవచ్చు. డియస్సీ 2022 లో ఎప్పుడు జరిగినా, అప్పటి వరకూ నవచైతన్య కాంపిటీషన్స్ అప్ డేట్ చేయబోయే టెట్ పేపర్-2 మరియు డియస్సీ స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) కు సంబంధించిన అన్ని ప్యాకేజీలు మీకు అందించబడతాయి.

పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

LIFE TIME (SA SS) ONLINE EXAMS PACKAGE

లైఫ్ టైమ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్యాకేజిలో భాగంగా మీరు 15000 కంటే ఎక్కువ బిట్స్ తో కూడిన ఆన్ లైన్ పరీక్షలను పొందవచ్చు. డియస్సీ 2022 లో ఎప్పుడు జరిగినా, అప్పటి వరకూ నవచైతన్య కాంపిటీషన్స్ అప్ డేట్ చేయబోయే టెట్ పేపర్-2 మరియు డియస్సీ స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్) కు సంబంధించిన అన్ని ప్యాకేజీలు మీకు అందించబడతాయి.

పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

LIFE TIME (SA MATHS) ONLINE EXAMS PACKAGE

లైఫ్ టైమ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్యాకేజిలో భాగంగా మీరు 15000 కంటే ఎక్కువ బిట్స్ తో కూడిన ఆన్ లైన్ పరీక్షలను పొందవచ్చు. డియస్సీ 2022 లో ఎప్పుడు జరిగినా, అప్పటి వరకూ నవచైతన్య కాంపిటీషన్స్ అప్ డేట్ చేయబోయే టెట్ పేపర్-2 మరియు డియస్సీ స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) కు సంబంధించిన అన్ని ప్యాకేజీలు మీకు అందించబడతాయి.

పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

AP TET-2022 Paper-1(A) - Online Exams

*ఎపి టెట్ - 2022 - పేపర్-1(ఎ) - 70 రోజుల ప్రణాళిక*

కొత్తగా ప్రకటించబడిన ఎపి టెట్ - 2021 పేపర్-1(ఎ) సిలబస్ ను 70 రోజులలో క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి సహకరించే చక్కని షెడ్యూల్ తో పాటు 70 ఆన్ లైన్ పరీక్షలను పొందవచ్చు

 

పూర్తి వివరాలను తెలుసుకుని పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి https://wa.me/919640717460?text=AP-TET లింక్ పై క్లిక్ చేయండి

AP TET-2022 Paper-2(A) Maths/Science - Online Exams

*ఎపి టెట్ - 2022 - పేపర్-2(ఎ) గణితం/సైన్స్ - 70 రోజుల ప్రణాళిక*

కొత్తగా ప్రకటించబడిన ఎపి టెట్ - 2021 పేపర్-2(ఎ) గణితం/సైన్స్ సిలబస్ ను 70 రోజులలో క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి సహకరించే చక్కని షెడ్యూల్ తో పాటు 70 ఆన్ లైన్ పరీక్షలను పొందవచ్చు

 

పూర్తి వివరాలను తెలుసుకుని పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి https://wa.me/919640717460?text=AP-TET లింక్ పై క్లిక్ చేయండి

AP TET-2022 Paper-2(A) Social Studies - Online Exams

*ఎపి టెట్ - 2022 - పేపర్-2(ఎ) సోషల్ స్టడీస్ - 70 రోజుల ప్రణాళిక*

కొత్తగా ప్రకటించబడిన ఎపి టెట్ - 2021 పేపర్-2(ఎ) సోషల్ స్టడీస్ సిలబస్ ను 70 రోజులలో క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి సహకరించే చక్కని షెడ్యూల్ తో పాటు 70 ఆన్ లైన్ పరీక్షలను పొందవచ్చు

 

పూర్తి వివరాలను తెలుసుకుని పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి https://wa.me/919640717460?text=AP-TET లింక్ పై క్లిక్ చేయండి

ENDOWMENT EO - 70 DAYS PLAN

ఎండోమెంట్ ఈవో పరీక్షకు సిద్ధం అవుతున్న అభ్యర్ధుల కోసం 70 రోజులలో మొత్తం సిలబస్ ను పూర్తి చేసేలా చక్కని ప్రణాళికతో పాటు ఆన్ లైన్ పరీక్షలను అందించడం జరుగుతుంది.

పూర్తి వివరాలకోసం https://exams.navachaitanya.net/navachaitanya/endowment-eo-online-exams-navachaitanya.html లింక్ పై క్లిక్ చేయండి

JUNIOR ASSISTANT - 70 DAYS PLAN

జూనియర్ అసిస్టెంట్ పరీక్షకు సిద్ధం అవుతున్న అభ్యర్ధుల కోసం 70 రోజులలో మొత్తం సిలబస్ ను పూర్తి చేసేలా చక్కని ప్రణాళికతో పాటు ఆన్ లైన్ పరీక్షలను అందించడం జరుగుతుంది.

పూర్తి వివరాలకోసం https://exams.navachaitanya.net/navachaitanya/junior-assistant-online-exams.html లింక్ పై క్లిక్ చేయండి

Telangana Constable Model Test

తెలంగాణ కానిస్టేబుల్ పరీక్షకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకోసం చక్కని ప్రశ్నలతో ఒక మోడల్ టెస్ట్ ను నవచైతన్య కాంపిటీషన్స్ అందించడం జరుగుతున్నది.

Endowment EO Grand Tests

ఎండోమెంట్ ఈవో పరీక్షకు సిద్ధం అవుతున్న అభ్యర్ధుల కోసం పేపర్-1, పేపర్-2 గ్రాండ్ టెస్ట్ లు

Junior Assistant (Computer Assistant) Model Grand Test

*జూనియర్ అసిస్టెంట్ (కంప్యూటర్ అసిస్టెంట్)*

ఎపిపియస్సీ నుంచి త్వరలో రాబోవు నోటిఫికేషన్లలో ఆరువందలకు పైగా పోస్టులు కలిగిన జూనియర్ అసిస్టెంట్ (కంప్యూటర్ అసిస్టెంట్) పోస్టుకు ప్రిపేర్ కావాలి అని భావిస్తున్నారా?

పరీక్ష యొక్క ప్యాట్రన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?

ఆయా సబ్జక్టులపై మీ ప్రావీణ్యతను పరీక్షించుకుని, ఆ పరీక్ష మీరు రాయగలరో లేదో నిర్ణయానికి రావాలి అనుకుంటున్నారా?

అయితే మీకోసం నవచైతన్య కాంపిటీషన్స్ మోడల్ గ్రాండ్ టెస్ట్ అందిస్తోంది

ఈ మోడల్ టెస్ట్ లో పేపర్-1 ప్రశ్నాపత్రము ఒకటి, పేపర్-2 ప్రశ్నాపత్రము ఒకటి అందుబాటులో ఉన్నాయి.

*ఈ పరీక్షను మీరు రాయాలనుకుంటే రిజిస్ట్రేషన్ రుసుము రూ. 30 పే చేయాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్ధులు https://pmny.in/GIYm9t89RIAg లింక్ పై క్లిక్ చేసి పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయగలరు*

New Textbook Based Exams (AP TET-DSC)

3 నుంచి 6వ తరగతి వరకూ గల కొత్త పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి సహకరించేలా చక్కని ఆన్ లైన్ పరీక్షలు 

ఎపి టెట్ మరియు డియస్సీ కోసం సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు ఉపయుక్తం

పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

INTERMEDIATE (SA BIOLOGY) SPECIAL TEST SERIES

సబ్జక్ట్ వైజ్, చాప్టర్ వైజ్ మరింత లోతుగా, మరింత శ్రద్ధగా సబ్జక్టును చదవాలనుకునే అభ్యర్ధుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఈ ఆన్ లైన్ టెస్ట్ సిరీస్ ను అందుబాటులో ఉంచింది. పూర్తి వివరాలను తెలుసుకుని రిజిస్టర్ అవ్వండి.

పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

INTERMEDIATE (SA SOCIAL) SPECIAL TEST SERIES

సబ్జక్ట్ వైజ్, చాప్టర్ వైజ్ మరింత లోతుగా, మరింత శ్రద్ధగా సబ్జక్టును చదవాలనుకునే అభ్యర్ధుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఈ ఆన్ లైన్ టెస్ట్ సిరీస్ ను అందుబాటులో ఉంచింది. పూర్తి వివరాలను తెలుసుకుని రిజిస్టర్ అవ్వండి.

పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Biology - Subject Wise Test Series - Highschool Level

సబ్జక్ట్ వైజ్, చాప్టర్ వైజ్ మరింత లోతుగా, మరింత శ్రద్ధగా సబ్జక్టును చదవాలనుకునే అభ్యర్ధుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఈ ఆన్ లైన్ టెస్ట్ సిరీస్ ను అందుబాటులో ఉంచింది. పూర్తి వివరాలను తెలుసుకుని రిజిస్టర్ అవ్వండి.

పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Social Studies - Subject Wise Test Series - Highschool Level

సబ్జక్ట్ వైజ్, చాప్టర్ వైజ్ మరింత లోతుగా, మరింత శ్రద్ధగా సబ్జక్టును చదవాలనుకునే అభ్యర్ధుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఈ ఆన్ లైన్ టెస్ట్ సిరీస్ ను అందుబాటులో ఉంచింది. పూర్తి వివరాలను తెలుసుకుని రిజిస్టర్ అవ్వండి.

పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Psychology - Subject Wise Test Series

ఎపి టెట్ పరీక్షలో కీలకం అయిన చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ (సైకాలజీ) సబ్జక్టు పై టాపిక్ వైజ్ ఆన్ లైన్ పరీక్షలు అందించే ప్యాకేజి ఇది. ఈ ప్యాకేజి యొక్క ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ ను ఇక్కడ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు

Telugu - Subject Wise Test Series - 6th to 10th Class

సబ్జక్ట్ వైజ్, చాప్టర్ వైజ్ మరింత లోతుగా, మరింత శ్రద్ధగా సబ్జక్టును చదవాలనుకునే అభ్యర్ధుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఈ ఆన్ లైన్ టెస్ట్ సిరీస్ ను అందుబాటులో ఉంచింది. పూర్తి వివరాలను తెలుసుకుని రిజిస్టర్ అవ్వండి.

పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Mathematics - Subject Wise Test Series - 6th to 10th Class

సబ్జక్ట్ వైజ్, చాప్టర్ వైజ్ మరింత లోతుగా, మరింత శ్రద్ధగా సబ్జక్టును చదవాలనుకునే అభ్యర్ధుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఈ ఆన్ లైన్ టెస్ట్ సిరీస్ ను అందుబాటులో ఉంచింది. పూర్తి వివరాలను తెలుసుకుని రిజిస్టర్ అవ్వండి.

పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

AP DSC SGT - 2022 ONLINE EXAMS

డియస్సీ యస్జీటీ సిలబస్ ను 100 రోజులలో పూర్తి చేయడానికి సహకరించేలా చక్కని షెడ్యూల్ తో పాటు, ఇతరులతో తమ ర్యాంక్ ను పోల్చుకుంటూ ప్రిపరేషన్ మరింత శ్రద్ధగా చేయడానికి సహకరించే ఆన్ లైన్ పరీక్షలను నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది.

పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

RRB NTPC - 2022 Online Exams

RRB NTPC - 2020 ఆన్ లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుని పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://jobs.navachaitanya.net/p/rrb-ntpc-oline-exams-online-mock-tests.html

TS TET - 2022 ONLINE EXAMS PACKAGE

తెలంగాణ టెట్ కోసం సిద్ధం అవుతున్న అభ్యర్ధుల కోసం ప్రిపరేషన్ ప్రణాళికాబద్ధంగా చేయడానికి సహకరించే చక్కని షెడ్యూల్ తో పాటుగా, ప్రిపరేషన్ స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవడానికి సహకరించేలా చక్కని ఆన్ లైన్ పరీక్షలను కూడా నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది

పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Methodology (SA Maths)

స్కూల్ అసిస్టెంట్ గణితం మెథడాలజీ ను సాధ్యమైనంత వేగంగా రివిజన్ చేసుకోవడానికి, తమ స్థాయిని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడానికి చక్కని ఆన్ లైన్ టెస్ట్ సిరీస్ ను నవచైతన్య కాంపిటీషన్స్ అందుబాటులో ఉంచింది.

పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

PET ONLINE EXAMS SERIES (PHASE-II)

పిఈటీ పరీక్షకు సిద్ధం అవుతున్న అభ్యర్ధుల కోసం తమ ప్రిపరేషన్ ప్రణాళికాబద్ధంగా సాగడానికి, అలాగే ప్రిపరేషన్ స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ సాగడానికి సహకరించే చక్కని ఆన్ లైన్ పరీక్షలను నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది.

https://jobs.navachaitanya.net/p/ap-dsc-pet-online-mock-test-seris.html

HISTORY SPECIAL PACKAGE

ఎపి హిస్టరీ మరియు ఇండియన్ హిస్టరీలను క్షుణ్ణంగా 30 రోజులలో చదవడానికి తగిన ప్రణాళికతో పాటుగా ప్రిపరేషన్ స్థాయిని అంచనావేసుకోవడానికి ఉపకరించే 30 ఆన్ లైన్ టెస్ట్ లను ఈ ప్యాకేజీలో భాగంగా అందించబడుతుంది. రూ. 100 చెల్లించడం ద్వారా ఈ ప్యాకేజీలో మీరు మొత్తం 1500 బిట్స్ తో కూడిన 30 ఆన్ లైన్ పరీక్షలను ఒక్కొక్కటి పది సార్లు రాసుకోవచ్చు.

పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

GROUP-2 LONG TERM

సుదీర్ఘమైన గ్రూప్-2 సిలబస్ ను 100 రోజులలో పూర్తి చేయడానికి సహకరించే చక్కని షెడ్యూల్ తో పాటు, మీ ప్రిపరేషన్ స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ముందుకు సాగడానికి చక్కని ఆన్ లైన్ పరీక్షలను నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది. 

పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

AP CONSTABLE - 2022 ONLINE EXAMS

ఎపి కానిస్టేబుల్ పరీక్షకు సిద్దం అవుతున్న అభ్యర్ధుల కోసం తమ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడానికి, 50 రోజులలో మొత్తం సిలబస్ ను పూర్తి చేయడానికి సహకరించే చక్కని ఆన్ లైన్ పరీక్షలను నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది.

పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Premium Group

Testing Group

testing group

Collaborated with Coaching centers

నవచైతన్య కాంపిటీషన్స్ తో కొలాబరేట్ అయి వారి కోచింగ్ సెంటర్ అభ్యర్ధులందరికీ ప్యాకేజిని అందిస్తున్న సంస్థలు

గోదావరి కోచింగ్ సెంటర్, రాజమండ్రి

గోదావరి కోచింగ్ సెంటర్, కాకినాడ

శ్రీ గురుదత్త కోచింగ్ సెంటర్, శ్రీకాకుళం

శ్రీ రాఘవేంద్ర కోచింగ్ సెంటర్, బద్వేల్, కడప