Junior Assistant (Computer Assistant)

జూనియర్ అసిస్టెంట్ (కంప్యూటర్ అసిస్టెంట్) పోటీ పరీక్షకు సిద్దం అవుతున్న అభ్యర్ధుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్ లైన్ ఎగ్జామ్స్ సిరీస్ ను అందిస్తోంది. ఈ సిరీస్ లో చేరి ప్రణాళికాబద్ధంగా సిలబస్ ను పూర్తి చేయాలనుకుంటే క్రింది వివరాలను తెలుసుకోండి.

Registration

Basic Details:
* మొత్తం పరీక్షలు - 70 * కవర్ అయ్యే బిట్స్ - 7,000 * పరీక్షలు ఆన్ లైన్ లో రాయాలి * అందించేది కేవలం పరీక్షలు మాత్రమే * అభ్యర్ధులు తమకు నచ్చిన సమయంలో పరీక్షలను రాయవచ్చు *

Exams Schedule:
ఏ రోజు ఏ సిలబస్ పై పరీక్ష ఉంటుందో తెలుసుకోవడానికి క్రింది లింక్ నుంచి Exams Schedule ను డౌన్ లోడ్ చేసుకోగలరు


మొత్తం వివరాలను తెలుసుకున్నారని ఆశిస్తున్నాము. తరచూ అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు తెలుసుకున్నారని భావిస్తున్నాము. ఒకవేళ ఆసక్తి ఉండే ఈ ఆన్ లైన్ పరీక్షల కోసం రూ. 800 పేమెంట్ చేయాలనుకుంటే క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

Junior Assistant (Computer Assistant) online exams

ముఖ్యగమనిక:
పేమెంట్ చేసిన 24 గంటలలోపు మీ లాగిన్ వివరాలను మెయిల్ ద్వారా మీకు పంపడం జరుగుతుంది. అప్పటి వరకూ సహనంతో వేచి చూడవలెను.

గమనించండి . . .
ఆన్ లైన్ పరీక్షలను రాయడానికి నవచైతన్య కాంపిటీషన్స్ వారి ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి NC Exams - Online Exams App Link పై క్లిక్ చేయండి.

యాప్ ను ఎలా ఉపయోగించాలో తెలిపే యూజర్ మాన్యువల్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి App User Manual Download Link పై క్లిక్ చేయండి.

తరచూ అడుగుతున్న ప్రశ్నలు

పరీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి?
చేరిన 24 గంటలలోపు మొత్తం పరీక్షలు యాక్టివేట్ చేయబడతాయి. మీకు నచ్చిన పరీక్షను నచ్చిన సమయంలో రాసుకోవచ్చు. Exams Schedule ను అనుసరించి ప్రిపేర్ అవ్వమని సూచన

మొత్తం ఎన్ని పరీక్షలు ఉంటాయి?
ఈ సిరీస్ లో మొత్తం 70 డైలీ టెస్ట్ లు నిర్వహించబడతాయి.

ప్రతీ పరీక్షలో ఎన్ని బిట్స్ ఉంటాయి?
ఒక్కొక్క పరీక్ష 100 బిట్స్ తో ఉంటుంది. మొత్తంగా ఈ సిరీస్ లో 7,000 బిట్స్ అందించబడతాయి.

ఆన్ లైన్ పరీక్షను ఏ సమయంలో రాయాలి?
పరీక్షలు రాయడానికి నిర్ధిష్టంగా సమయం అంటూ ఏమీ ఉండదు. అభ్యర్ధులు తమకు నచ్చిన సమయంలో పరీక్షలను రాసుకోవచ్చు.

పరీక్ష ఒకవేళ ఆ రోజు రాయలేకపోతే, మరుసటి రోజు రాసుకోగలమా?
రాయవచ్చు. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం అప్ డేట్ అవుతూ మీ అకౌంట్ లో ఉండిపోతాయి కనుక ఎప్పుడైనా మీరు పరీక్షను రాసుకోవచ్చు.

ఒక పరీక్షను ఎన్నిసార్లు రాయగలము?
ఒక్కొక్క పరీక్షను గరిష్టంగా పదిసార్లు వరకూ రాయవచ్చు.

ర్యాంక్ ఇవ్వబడుతుందా?
పరీక్ష రాసిన వెంటనే అప్పటి వరకూ పరీక్ష రాసినవారిలో మీ ర్యాంక్ తెలియచేయబడుతుంది. ఆ తరువాత పరీక్ష రాసే వారిని బట్టీ కూడా మీ ర్యాంక్ ఆధునీకరించబడుతుంది. అలాగే ప్రతి పరీక్షలోనూ లీడర్ బోర్డ్ ద్వారా జిల్లాలతో సహా ఫలితాలు ప్రకటించబడతాయి.

కీ ఇస్తారా? రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు? పరీక్ష ముగిసిన వెంటనే రిజల్ట్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ఈ రిజల్ట్ లో అభ్యర్ధి సాధించిన మార్కులు, పొజిషన్, పరీక్షలోని ప్రశ్నలు మరియు సరియైన సమాధానాలు ప్రదర్శించబడతాయి.

కీలో తప్పులు ఉంటాయా?
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒకటి రెండు తప్పులు దొర్లడం సహజం అయిపోయింది కనుక తప్పులు లేని ప్రశ్నాపత్రాలు ఇవ్వలేము కానీ కీ వెరిఫికేషన్ లింక్ ద్వారా గుర్తించిన తప్పులను మాకు తెలియచేసి, క్లారిటీ తీసుకునే అవకాశం ఇవ్వబడుతుంది.

మెటీరియల్ ఏమైనా పంపుతారా?
ఈ ప్యాకేజిలో ఎటువంటి మెటీరియల్ లభించదు. కేవలం ఆన్ లైన్ పరీక్షలు మాత్రమే లభిస్తాయి

ప్రశ్నల తీరు ఎలా ఉంటుంది?
ప్రశ్నలు అన్నీ ఫైనల్ పరీక్షను తలపించేలా కఠినమైన రీతిలో డిజైన్ చేయబడతాయి. కనుక అరకొరగా ప్రిపేర్ అవుతూ వీటిని రాయడం వల్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది అనుకునే వారు ఈ పరీక్షలకు దూరంగా ఉండటం మంచిది.

పేమెంట్ చేయడానికంటే ముందు గుర్తుంచుకోండి . . .
* ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రశ్నలలో ఒకటి రెండు తప్పులు దొర్లే అవకాశం కలదు. కనుక కీ వెరిఫికేషన్ ద్వారా వాటిని సరిచేసి వెల్లడించడం జరుగుతుంది
* ఈ ప్రశ్నాపత్రాలను రూపొందించడంలో సహకరించే మిత్రులెవరూ కోచింగ్ సెంటర్ల ఫ్యాకల్టీ కాదు. జస్ట్ చక్కని ప్రశ్నలు అందించగలరని నమ్మిన నిష్ణాతుల నుంచి బిట్స్ ను సేకరించి, ఈ ప్రశ్నాపత్రాలను రూపొందించడం జరుగుతున్నది.
* ఒకవేళ ప్రశ్నాపత్రాలు తీసుకున్నాక, ఈ ప్రశ్నాపత్రాలు మీకు నచ్చకపోతే మీ అమౌంట్ ను ఏ వాదనా లేకుండా తిరిగి పంపడం జరుగుతుంది. మా విధానాలపై మీకు నమ్మకం కలిగించే ప్రయత్నంలో భాగమే ఇది.
* అదే సమయంలో ఇక్కడ ఉన్న వివరాలను క్షుణ్ణంగా చదవకుండా చేసే తప్పు పేమెంట్ లకు అమౌంట్ రిఫండ్ చేయబడదు.
* పేమెంట్ చేసిన తరువాత మీకు మా నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ రావడానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కనుక అప్పటి వరకూ అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
* మీకున్న ఏ సందేహం అయినా menavachaitanyam@gmail.com కు మెయిల్ ద్వారా పంపండి. క్లాస్ లో ఉన్న సమయంలో ఫోన్ లిఫ్ట్ చేయబడదు. కనుక ప్రధమ ప్రాధాన్యత మెయిల్ కు, రెండవ ప్రాధాన్యత వాట్సాప్ సందేశానికి ఇవ్వగలరు. తప్పనిసరి అయితే మాత్రమే ఫోన్ చేయగలరు.
ఇంకా ఏ సందేహం ఉన్నా నేరుగా మెయిల్/వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు

* Junior Assistant (Computer Assistant) for all these exams we are providing online exams in Telugu Medium with best quality and low cost price.
* Junior Assistant (Computer Assistant) Exams schedules are streaming now in our website navachaitanya competitions
* Latest current affairs, polity, geography, economy, Arithmetic, Reasoning, General Science, Disaster management are the concerned subjects in telugu medium are available
*free daily current affairs, mock tests we are providing through our whatsapp groups
*Instant exam key, notifications in telugu medium expected cut off are the key features of our website.
* We provide these model papers with best quality bits on the basis of previous papers. So these model tests helps for the students who are searching for previous papers of APPSC Junior Assistant (Computer Assistant)

For any Queries about this package please contact menavachaitanyam@gmail.com or 9640717460

Contact us
NavaCHAITANYA Competitions LLP,
Chintalapudi, West Godavari District, Andhra Pradesh.
Ph: 9640717460 Email: contact@navachaitanya.net

About Us
ఆర్ధిక కారణాల దృష్ట్యా కానీ, ఉద్యోగరీత్యా కానీ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక, ఇంటివద్దనే ఉండి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధుల కోసం ఆయా పోటీ పరీక్షలను ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావడానికి సహకరించే చక్కని షెడ్యూళ్లను అందించడంతో పాటు, ఆ ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ కావడానికి సహకరించే నాణ్యమైన ఆన్ లైన్ పరీక్షలను సాధ్యమైనంత తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకుని రావాలన్న సత్సంకల్పంతో ఏర్పాటైన వేదిక నవచైతన్య కాంపిటీషన్స్